Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వరదతాకిడికి గురైన కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ

బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయం పంపిణీ ప్రారంభం

విశాలాంధ్ర – ఏలూరు : వరదతాకిడికి గురైన 5,947 కుటుంబాలకు 1486.75 క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీ చేశామని జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి తెలిపారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరదతాకిడికి గురైన 6,326 కుటుంబాలకు గాను బుధవారం ఉదయం నాటికి 5,947(95శాతం) కుటుంబాలకు బియ్యంతోపాటు కిలో కందిపప్పు, లీటరు వంటనూనే పంపిణీ చేయడమైనదన్నారు. ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీలు చొప్పున 1486.75 క్వింటాళ్ల బియ్యాన్ని, 6058 కిలోల కందిపప్పు, 6058 లీటర్ల వంటనూనె పంపిణీ చేశామన్నారు. మిగిలిన 379 వరద బాధితులకు నేటి సాయంత్రానికి పంపిణీ పూర్తవుతుందన్నారు. కుక్కునూరు మండలంలో 2584 మంది బాధిత కుటుంబాలకు గాను 2429 కుటుంబాలకు 607.25 క్వింటాళ్ల బియ్యం, 2429 కందిపప్పు, 2429 లీటర్ల వంటనూనె అందించామన్నారు. వేలేరుపాడు మండలంలో 3742 మంది బాధిత కుటుంబాలకు గాను ఇంతవరకు 3518 కుటుంబాలకు 879.50 క్వింటాళ్ల బియ్యం, 3629 కిలోల కందిపప్పు, 3629 లీటర్ల వంటనూనె అందించడం జరిగిందన్నారు. 5947 కుటుంబాలకు కూరగాయల కిట్టు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు అందించామన్నారు. 2350 లీటర్ల పాలు సరఫరాచేశామన్నారు. వరద సహాయ పునరావాస కార్యక్రమాల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం వరకు 1494 కుటుంబాలకు రూ.2వేలు చొప్పున మరో 103 మంది వ్యక్తులకు వెయ్యి రూపాయలు చొప్పున పంపిణీ చేయడమైనదన్నారు. 36 వైద్య శిబిరాలను నిర్వహించడం జరిగిందన్నారు. 119 గర్భవతులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు. త్రాగునీటి సౌకర్యం కోసం ఆయా పునరావాస కేంద్రాల వద్ద 8 హ్యాండ్ పంపులను వేయడం జరిగిందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఇందుకోసం 9817 కేజీల బ్లీచింగ్, 39 వేల 269 కేజీల సున్నం వినియోగించడం జరిగిందన్నారు. 146 మంది పారిశుధ్య కార్మికులతో కూడిన 13బృందాలను ఏర్పాటు చేశామన్నారు. దోమల బెడద నివారణకు 22 స్ప్రేయర్లను వినియోగించి 124 లీటర్ల సోడియం హైపో క్లోరైడ్ ను వినియోగించామన్నారు. వేలేరుపాడు , కుక్కునూరు మండలాల్లో 45 నివాసిత ప్రాంతాలు ముంపుకు గురయ్యాయన్నారు. 6338 కుటుంబాలకు చెందిన 18563 మంది వరద ప్రబావానికి గురవ్వగా 13 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వరద సహాయ పునరావాస కార్యక్రమాల్లో రెండు పెద్దబోట్లు, 8 దేశీయ బోట్లు, 9 మోటారు బోట్లు, అగ్నిమాపక శాఖకు చెందిన రెండు బోట్లు వినియోగించడం జరిగిందన్నారు. 3 ఎస్ డి ఆర్ ఎఫ్, 1 ఎన్ డి ఆర్ ఎప్ బృందాలు తమ సేవలు అందించాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img