Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

లయన్స్ క్లబ్ నిర్వహించే సేవ కార్యక్రమాలు అభినందనీయం…

ఆర్ డి ఓ దాసి రాజు…

విశాలాంధ్ర -గణపవరం: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేసే సేవా కార్యక్రమాలు అభినందనీయమని క్రమశిక్షణతో పనిచేసే నూతన లయన్స్ క్లబ్ కార్యవర్గానికి అభినందనలు అని భీమవరం రెవిన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) దాసిరాజు అన్నారు. గణపవరం లయన్స్ క్లబ్ 2023-24 సంవత్సరానికి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ భవిష్యత్తులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ సభకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ లయన్స్ క్లబ్ గవర్నర్ ఈ పూరి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. నూతన అధ్యక్షునిగా రావూరి నాగరాజు, కార్యదర్శి పొట్లూరి సింహాచలం,కోశాధికారి ఎస్ వెంకటేశ్వరరావు( నాని) కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ కృష్ణంరాజు, కాకర్ల వేణుబాబు, దాట్ల రామరాజు, కాళ్ళకూరిసత్యనారాయణమూర్తి, వెల్లంకి నరేష్, కాకర్ల వినాయక్, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img