Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సిపిఎస్ రద్దు కోరుతూ యుటిఎఫ్ కార్డు క్యాంపెయిన్

విశాలాంధ్ర- ఉంగుటూరు( ఏలూరు జిల్లా) : సిపిఎస్ రద్దుచేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని వివిధ రాజకీయ పార్టీలను కోరుతూ విరామ సమయంలో యూటీఎఫ్ ఉంగుటూరు మండల శాఖ పక్షాన పోస్ట్ కార్డు క్యాంపెయిన్ గురువారం జరిగింది. మండల యుటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వునుముల రాంబాబు. డాకి జోగినాయుడు ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు కి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ షర్మిలరెడ్డి కివారి వారి పార్టీ మేనిఫెస్టోలో ఓ పి ఎస్ ను ప్రవేశపెడతామని వారి వారి మేనిఫెస్టోలో పేర్కొనాలని పోస్ట్ కార్డు రాయడం ద్వారా విజ్ఞప్తులు చేశామని యుటిఎఫ్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శీతాల సత్యనారాయణ, కార్యదర్శి సిహెచ్ శ్రీధర్, ఉపాధ్యక్షులు హరికృష్ణ,కోశాధికారి ఊట. ఆనందకుమార్,జిల్లా కౌన్సిలర్స్ పుప్పాల నరసింహారావు, బొమ్మిడి ప్రసాద్ తీడ. శ్రీధర్.కె ప్రేమ్ కుమార్, గొల్లగూడెం హైస్కూల్ఉపాధ్యాయులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img