Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఖరీఫ్‌కు దెబ్బ

. 2021తో పోల్చితే తగ్గిన సాగు విస్తీర్ణం
. ఆశించిన ఫలితాలివ్వని జులై జల్లులు

న్యూదిల్లీ: వర్షాలు వచ్చాయంటే రైతన్నలు పండుగ చేసుకుంటారు. వర్షాధారిత పంటలు విరివిగా పండుతాయని ఆశిస్తారు. కానీ కుండపోత కురిసినా, వర్షాభావ పరిస్థితి ఏర్పడినాగానీ పంటలకు నష్టలు తప్పవు. తాజా ఖరీఫ్‌ సీజన్‌లో అధిక వర్షాలతో ఆశించిన ఫలితాలు రాలేదని గణంకాలు చెబుతున్నాయి. 2021 సంవత్సరంతో పోల్చితే సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. జులైలో వర్షాలు కురిసినప్పటికీ ఆశించినంత విస్తీర్ణంలో పంట వేయలేదని తెలుస్తోంది. 2021 నాటి గణాంకాలతో పోల్చితే 2023 ఖరీఫ్‌లో 2.1 మిలియన్‌ హెక్టార్ల మేర పంట విస్తీర్ణం తగ్గిందని కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. తూర్పు రాష్ట్రాలైన బీహార్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలో ఖరీఫ్‌ సాగుపై ప్రభావం ఎక్కువగా ఉంది. ఈనెల 4వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 91.5 మిలియన్‌ హెక్టార్లలో పంటలు వేయగా, గతేడాది ఆగస్టు మొదటి వారంలో 91.2 మిలియన్‌ హెక్టార్లలో పంటలు వేశారు. గతేడాది గణాంకాలను చాలా రాష్ట్రాలు చేరుకోలేకపోయాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది 1.9 మిలియన్‌ హెక్టార్లలో సాగు జరిగితే ఈ ఏడాది 1.3 మిలియన్‌ హెక్టార్లలోనే పంట వేశారు. అసోంలో గతేడాది 1.53 మిలియన్‌ హెక్టార్లలో పంట వేయగా ఈ ఏడాది 1.4 మిలియన్‌ హెక్టార్లకే సాగు పరిమితమైంది. కర్ణాటకలో 5.5 మిలియన్‌ హెక్టార్లలో మాత్రమే ఈ ఏడాది పంట వేశారు. మహారాష్ట్రలో గతేడాది 14.7 మిలియన్‌ హెక్టార్లలో, ఈ ఏడాది 14.12 మిలియన్‌ హెక్టార్లలో, ఒడిశాలో గతేడాది 2.6 మిలియన్‌ హెక్టార్లలో, ఈ ఏడాది 2.1 మిలియన్‌ హెక్టార్లలో పంట వేశారు. ఇదిలావుంటే, వరి సాగు గతేడాది కంటే ఈ ఏడాది కాస్త మెరుగైంది. గతేడాది ఆగస్టు మొదటి వారానికి 27.37 మిలియన్‌ హెక్టార్లలో వరి పంట వేస్తే ఈ ఏడాది జులై చివరిలో వర్షాలు బాగా కురవడంలో దేశంలో వరి సాగు విస్తీర్ణం 28.3 మిలియన్‌ హెక్టార్లకు పెరిగింది. 2021లో 31.413 మిలియన్‌ హెక్టార్లలో వరి సాగు జరగ్గా, ఆ సంవత్సరంతో పోల్చితే ప్రస్తుతం పదిశాతం తక్కువగా సాగు విస్తీర్ణం ఉంది. జులై రెండో వారంలో భారీగా కురిసిన వర్షాలు, సంభవించిన వరదలతో హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లో వరి సాగు దెబ్బతిందని నివేదికలు పేర్కొన్నాయి. అయితే గతేడాది కంటే ఈ ఏడాది సాగు ఆ రెండు రాష్ట్రాల్లో మెరుగైంది. గతేడాది బీహార్‌, జార్ఖండ్‌లో వరి సాగు ప్రభావితమైంది. ఈ ఏడాది అదే సమయానికి మళ్లీ అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. అయినప్పటికీ రెండు రాష్ట్రాల్లో వరి సాగు విస్తీర్ణం మెరుగ్గా ఉన్నగానీ 2021 కంటే తక్కువగానే ఉందని తెలిసింది. 2021 ఆగస్టు మొదటి వారానికి బీహార్‌లో 2.81 మిలియన్‌ హెక్టార్లలో వరి సాగు చేయగా ఈ ఏడాది 2.2 మిలియన్‌ హెక్టార్లకే సాగు పరిమితం కావాల్సి వచ్చింది. అదే విధంగా జార్ఖండ్‌లో 2021లో 1.24 మిలియన్‌ హెక్టార్ల నుంచి ప్రస్తుతం 0.47 హెక్టార్లకు సాగు విస్తీర్ణం తగ్గింది. 2021లో ఒడిశాలో 2 మిలియన్‌ హెక్టార్ల నుంచి 2023లో 1.23 మలియన్‌ హెక్టార్లకు, పశ్చిమ బెంగాల్‌లో 2021లో 2.97 మిలియన్‌ హెక్టార్ల నుంచి 1.71 మిలియన్‌ హెక్టార్లకు సాగు విస్తీర్ణం తగ్గింది. పప్పుల సాగు విస్తీర్ణం కూడా ఈ ఏడాది బాగా తగ్గింది. ప్రస్తుత సీజన్‌లో మొత్తం 10.69 మిలియన్‌ హెక్టార్లలో పప్పుల సాగు జరుగుతుంటే 2022లో 11.79, 2021లో 11.94 మిలియన్‌ హెక్టార్లలో పంటలు పండాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img