Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్‌-3

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌3 దశలవారీ పురోగతిని కొనసాగిస్తోంది. తాజాగా మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. భూకక్ష్య నుంచి ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్యలో ప్రయాణం సాగించిన చంద్రయాన్‌3 ప్రస్తుతం చంద్రుని కక్ష్యకు చేరింది. ఇకపై చండ్రుడి చట్టూ చక్కర్లు కొట్టనుంది. శనివారం రాత్రి 7 గంటలప్పుడు చంద్రుడి కక్ష్యలోనికి చంద్రయాన్‌3 ప్రవేవించినట్లు ఇస్రో ట్వీట్‌ చేసింది. ఈ ప్రక్రియ బెంగళూరులోని ‘ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌’ పర్యవేక్షణలో సాగిందని, 18 రోజుల పాటు చంద్రుడి కక్ష్యలోనే చంద్రయాన్‌3 ఉంటుందని ఇస్రో పేర్కొంది. ఇప్పటికే మూడిరట రెండొంతుల ప్రయాణాన్ని చంద్రయాన్‌`3 పూర్తి చేసుకుంది. అంతా సజావుగా జరిగితే 23వ తేదీన చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండర్‌ దిగుతుంది. ఈ ల్యాండర్‌ సొంతంగా నిర్ణయాలను తీసుకోగలదని ఇస్రో తెలిపింది. చంద్రయాన్‌-2 ల్యాండిరగ్‌ సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని ల్యాండర్‌ బలంగా ఢీకొనడంతో అందులోని వ్యవస్థలు పని చేయలేదు. కానీ ఇప్పుడు అలాంటి సమస్య రాకుండా దానిని మెరుగుపర్చారు. చంద్రయాన్‌-3ని జులై 14న ప్రయోగించిన విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img