Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ. 100 తగ్గింపు..

వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 99.75 తగ్గించిన కంపెనీలు తగ్గిన ధర నేటి నుంచే అమల్లోకి వస్తుందని తెలిపాయి. ధర తగ్గింపుతో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1,680కి దిగి వచ్చింది. కోల్‌కతా, ముంబై, చెన్నైలో ధరలు వరుసగా రూ. 1802.50, రూ. 1,640.50, రూ.1,852.50గా ఉన్నాయి.

గ్యాస్ సిలిండర్ ధరలను ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంది. చివరిసారి జులై 4న ధరలు సవరించింది. ఏప్రిల్, మే నెలలో ధరలు తగ్గించిన తర్వాత తొలిసారి జూన్‌లో సిలిండర్ ధరలు పెరిగాయి. ఇప్పుడు మళ్లీ దాదాపు వందరూపాయలు తగ్గింది. అయితే, డొమెస్టిక్ సిలిండర్ ధరలను మాత్రం మార్చి 1 నుంచి ఇప్పటి వరకు సవరించలేదు. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,103గా ఉండగా, కోల్‌కతాలో రూ. 1,129, ముంబైలో రూ.1,102.50, చెన్నైలో రూ.1,118.50గా ఉంది. హైదరాబాద్‌లో 1,155గా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img