Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మూన్‌లైటింగ్ చేస్తున్నవారికి ఐటీ శాఖ షాక్!

మరోసారి మూన్‌లైటింగ్ అంశం తెరపైకి వచ్చింది. మూన్‌లైటింగ్ అంటే ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తూ.. రెండు జీతాలు అందుకుంటుండటం. కరోనా కాలంలో ఎక్కువగా ఈ పదం వినిపించింది. ప్రధాన ఉద్యోగానికి తోడు ఖాళీ సమయాల్లో మరో ఉద్యోగం చేయడాన్ని మూన్‌లైటింగ్ అంటారన్న విషయం తెలిసిందే. కరోనా టైంలో అనేక మంది, ముఖ్యంగా టెకీలకు వర్క్ ఫ్రం హోం సౌకర్యంతో ఖాళీ సమయం దొరికింది. దీంతో, అనేక మంది మూన్‌లైటింగ్ చేస్తూ ఆర్థికంగా లాభ పడ్డారన్న వార్తలు అప్పట్లో సంచలనం కలిగించాయి. మూన్‌లైటింగ్ ద్వారానే ఉద్యోగులు అధిక ఆదాయం పొందినట్టు కూడా వెల్లడైంది.మూన్‌లైటింగ్ తాలూకు చెల్లింపుల్లో అధికభాగం ఆన్‌లైన్‌లో జరగడంతో పన్ను లెక్కల్లో అవకతవకలను ఐటీ శాఖ గుర్తించగలిగింది. ఐటీ, అకౌంటింగ్, మేనేజ్ మెంట్ ఉద్యోగులు అనేక మంది రెండు అంతకంటే ఎక్కువ కంపెనీల నుంచి నెలవారీ లేదా మూడు నెలలకు ఓసారి శాలరీలు పొందారు. ఈ అదనపు ఆదాయన్ని పన్ను లెక్కల్లో వారు చూపలేదని మేము గుర్తించాం అని ఐటి శాఖ ఉన్నతాధికారి ఒకరు జాతీయమీడియాతో వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img