Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బీహార్‌‌లో హీటెక్కిన రాజకీయాలు.. నేడు సీఎం పదవికి నితీశ్ రాజీనామా!

బీహార్‌‌ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సీఎం నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తారని, ఆ వెంటనే బీజేపీతో కూడిన కూటమితో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన శనివారం సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నితీశ్ జేడీ(యూ) ఎమ్మెల్యేలను పట్నాకు పిలిపించినట్లు సమాచారం. రాజీనామా అనంతరం బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన మార్గం సుగమం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలో కూడా ఆయనే సీఎంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. దీంతో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్ పార్టీల బంధానికి తెర పడనుంది.

బీహార్‌‌ పరిణామాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం ఢిల్లీలో కీలక చర్చ జరిపినట్లు తెలుస్తోంది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇవాళ పట్నాలో సమావేశం కానున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎల్పీ నేత షకీల్ అహ్మద్ ఖాన్ భేటీ కావడం ఆసక్తిగా మారింది. ఇంకోవైపు ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ సీనియర్ నేత తేజస్వీ యాదవ్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా కలుస్తున్నారు. దీంతో బీహార్‌‌ రాజకీయ మలుపులపై ఆసక్తి పెరుగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img