Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

తుది దశకు ఆదిత్య ఎల్ 1 ప్రయాణం

రేపు నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించనున్న ఆదిత్య ఎల్ 1
గతేడాది సెప్టెంబర్ 2 వ తేదీన నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్ 1.. సుదీర్ఘ ప్రయాణం చేసి తుది దశకు చేరుకుంది. రేపు (శనివారం) లాగ్రాంజ్ పాయింట్ 1 సమీపానికి చేరుకుంది. 126 రోజుల పాటు ప్రయాణించి నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సన్ మిషన్ వచ్చే ఐదేళ్ల పాటు సూర్యుడికి సంబంధించిన వివరాలను భూమికి పంపించనుంది. ఈనెల 6 వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆదిత్య ఎల్ 1 శాటిలైట్ తన గమ్యస్థానానికి చేరుకుంటుందని ఇస్రో తెలిపింది. భూమికి 15 లక్షల కిలోమీటర్ దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ 1 వద్ద హాలో కక్ష్యలో ఆదిత్య ఎల్ 1 ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశ పెట్టనున్నారు. ఇక అక్కడి నుంచి ఆదిత్య ఎల్-1 సూర్యుడి గుట్టు విప్పేందుకు తనలో ఉన్న పరికరాలను ఉపయోగించనుందు. సూర్యుడిపై ఏర్పడే సన్ స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సౌర జ్వాలల వంటి విషయాలపై ఈ ఆదిత్య ఎల్ 1 అధ్యయనం చేస్తుందని ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ నిగర్ షాజీ తెలిపారు. ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 పూర్తి కంట్రోల్‌లో ఉందని.. గమ్యం వైపు దూసుకెళ్తోందని ఇస్రో ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img