Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బడ్జెట్‌లో ప్రభుత్వానికి తొమ్మిది ప్రాధాన్యతలు ఉన్నాయి: నిర్మలా సీతారామన్

లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని చదవడం ప్రారంభించారు. భారతదేశ ఆర్థికాభివృద్ధి ప్రపంచానికి అద్భుతమైన ఉదాహరణ అని ఆర్థిక మంత్రి అన్నారు. భారతదేశం ఇలాగే ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..ామేము ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను 5 సంవత్సరాలు పొడిగించాము. దీని వల్ల 80 కోట్ల మందికి పైగా పేదలు లబ్ధి పొందుతున్నారు. ఉపాధి, నైపుణ్య శిక్షణ కోసం ఐదు పథకాల ప్యాకేజీని ప్రధాని ప్రకటించారు. దీనివల్ల ఐదేళ్లలో 4 కోట్ల 10 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకాలకు రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి రోడ్‌మ్యాప్ ఇస్తామని మధ్యంతర బడ్జెట్‌లో హామీ ఇచ్చాం్ణ అని అన్నారు.

బడ్జెట్‌లో ప్రభుత్వానికి తొమ్మిది ప్రాధాన్యతలు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

వ్యవసాయంలో ఉత్పాదకత
ఉపాధి, సామర్థ్యం అభివృద్ధి
సంపూర్ణ మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం
తయారీ, సేవలు
పట్టణాభివృద్ధి
శక్తి భద్రత
మౌలిక సదుపాయాలు
ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి
తదుపరి తరం మెరుగుదలలు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img