Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కెన్యాకు నాటోయేతర మిత్రదేశం హోదా!

వాషింగ్టన్‌: అమెరికాకు నాటోయేతర మిత్రదేశంగా కెన్యాకు హోదా కల్పించాలని అధ్యక్షుడు జోబైడెన్‌ నిర్ణయించారు. ఆ దేశాధ్యక్షుడు తమ దేశానికి రాగా ఆయన కోసం ఎర్ర తివాచీ పరిచారు. ఆత్మీయ స్వాగతం పలికారు. ఉప ఖండంలోని ఆఫ్రికా దేశాల్లో నుంచి కెన్యాకు మాత్రమే అమెరికాకు నాటోయేతర మిత్రదేశంగా హోదా లభించనున్నది. ఆఫ్రికాలో చైనా, రష్యా పెట్టుబడులు, సైనికపరంగా దూసుకెళుతున్న సమయంలో కెన్యా అధ్యక్షుడి అమెరికా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే తొలుత సైనిక వందనాన్ని రూటో అందుకున్నారు. బైడెన్‌ను కలిసిన తర్వాత మాట్లాడతూ ప్రజాస్వామిక విలువలు తమ దేశాలను ఐక్యంగా ఉంచుతున్నట్లు తెలిపారు. కెన్యా, అమెరికా ఐక్యంగా, బలంగా ఉంటే ప్రపంచం సురక్షితంగా ఉంటుందని అన్నారు. తమ భాగస్వామ్యం ద్వారా ప్రంచానికి కావాల్సిన పరిష్కారాలు లభించగలవన్న ఆశాభావాన్ని రూటో వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img