Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఫిలడెల్ఫీ కారిడార్‌ స్వాధీనం ఇజ్రాయిల్‌ సైన్యం

టెల్‌ అవీవ్‌: ఈజిప్టుగాజా సరిహద్దు వెంబడి రఫా నగరం వద్ద వ్యూహాత్మక ఫిలడెల్ఫీ కారిడార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయిల్‌ సైన్యం ప్రకటించింది. దీంతో దక్షిణ గాజాలో ఇజ్రాయిల్‌ దళాలు మరింతగా చొచ్చుకుపోతున్నట్లు అర్థమవుతోంది. పౌర మరణాల నేపథ్యంలో దురాక్రమణను ఆపాలని అంతర్జాతీయ సంఘం పిలుపును సైతం బేఖాతరు చేస్తూ దాడులను ఇజ్రాయిల్‌ తీవ్రతరం చేసింది. ఫిలడెల్ఫీ కారిడార్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఇజ్రాయిల్‌, ఈజిప్టుకు మధ్య సంబంధాలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఈజిప్టుఇజ్రాయిల్‌ సరిహద్దు రెండు వైపుల మిలటరీరహిత జోన్‌గా ఫిలడెల్ఫీ కారిడార్‌ ఉన్నది. శాంతి ఒప్పందంలో భాగంగా ఈ జోన్‌లో సరిహద్దు దళాలను ఎక్కువగా మోహరించరు. ఈ ఒప్పందం జరిగినప్పుడు గాజాపై ఇజ్రాయిల్‌ దళాల నియంత్రణ ఉన్నది. 2005లో తమ దళాలను ఇజ్రాయిల్‌ ఉపసంహరించుకుంది. గాజా వైపున ఈ కారిడార్‌ వెడల్పు 100 మీటర్లు, పొడవు 14 కిమీలుగా ఉంటుంది. ఈజిప్టు, గాజా స్ట్రిఫ్‌ మధ్య స్మగ్లింగ్‌ సొరంగాలు కూడా ఇక్కడే ఉంటాయని చెబుతారు. ఫిలడెల్ఫీ కారిడార్‌ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన ఇజ్రాయిల్‌ దాని గురించి ఇతర వివరాలేమీ వెల్లడిరచలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img