Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

68వ అంతస్తు నుంచి పడి సాహసికుడి మృతి

హాంగ్‌కాంగ్‌: డెడ్లీ స్టంట్స్‌ చేస్తూ.. అత్యంత ఎత్తైన భవనాలను అధిరోహించడంలో నేర్పరిగా పేరున్న డేర్‌ డెవిల్‌.. రెమీ లుసిడి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ప్రమాదాలతో సరదాగా చెలగాట మాడే 30 ఏళ్ల ఈ ఫ్రాన్స్‌ సాహసికుడు. తాజాగా ఓ సాహసం చేసే క్రమంలో ప్రాణాలు కోల్పో యాడు. ఈ ఘటన హాంకాంగ్‌లో చోటు చేసు కుంది. సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ ప్రకారం.. రెమీ లుసిడి హాంకాంగ్‌ లోని ది ట్రెగంటెర్‌ టవర్‌ కాంప్లెక్స్‌ను ఎక్కేందుకు ప్రయత్నించాడు. ముం దుగా సోమవారం ఉదయం 6 గంటల సమ యంలో భవనం సెక్యూరిటీ వద్దకు వెళ్లి.. 40వ అంతస్తులోని తన మిత్రుడిని కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి లోపలికి వెళ్లాడు. కానీ, 40వ అంతస్తులో సదరు వ్యక్తి… లుసిడి ఎవరో తనకు తెలియదని చెప్పాడు. దీంతో సెక్యూరిటీ లుసిడిని ఆపేందుకు ప్రయత్నించగా… అప్పటికే అతడు ఎలివేటర్‌ లో పైకి వెళ్లడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఉదయం 7.38 సమయంలో 68వ అంతస్తులోని పెంట్‌హౌస్‌ కిటికీ బయట చిక్కుకు పోయాడు. దీంతో అతను భయంతో కిటికీని బలంగా తన్నాడు. ఈ క్రమంలో పట్టుకోల్పోయి అక్కడి నుంచి కాలు జారి కిందపడిపోయాడు. ఈ ఘటనలో లుసిడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలిలో లుసిడి కెమెరాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img