London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

సమయ వినియోగంపై వార్షిక సర్వే

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : సమయ వినియోగంపై వార్షిక సర్వే చేస్తున్నట్లు ఏఎస్ఓ, సర్వే మండల సూపర్ వైజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమయ వినియోగంపై వార్షిక సర్వే ద్వారా ఎంపిక చేయబడిన గ్రామీణ బ్లాకులలోని కుటుంబాలను సందర్శించి 6 ఏళ్లు పైబడిన వ్యక్తుల సమయ వినియోగంపై సమాచారం సేకరించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా పెద్దకడబూరు గ్రామాన్ని ఎన్ఎస్ఎస్ఓ సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ఆర్జిత, అనార్జిత కార్య కలాపాలపై వెచ్చించు సమయాన్ని గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సాంబశివుడు, గోపాల్, వీఆర్వో నరసప్ప, వీ ఆర్ ఏలు ఉసేని, హైమావతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img