Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వెన్నెముక సమస్యతో బాధపడుతున్న బాధితుడికి ఆర్థిక సహాయం

  • విశాలాంధ్ర : శెట్టూరు మండల కేంద్రానికి చెందిన మూర్తి (38) వెన్నెముక సమస్యతో బాధ పడుతున్నారు నిన్నటిరోజు చికిత్స కోసం అనంతపురం లోని ప్రముఖ ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారు ఆపరేషన్ 1,50,000/- అవుతుందని వైద్యులు తెలపడంతో బాధితులు డబ్బులు లేక వెనుతిరిగి వచ్చేశారు ఆపరేషన్ చేయకపోతే పెరాలసిస్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు సూచించడం తో దిక్కుతోచని స్థితిలో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను స్నేహితుల ద్వారా సంప్రదించగా స్పదించిన ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ట్రస్ట్ తరపున రూ.30,000/- చెక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ ఛైర్మెన్ సురేష్,కోశాధికారి అబ్దుల్ వాహబ్,సభ్యులు లోకేష్ ఎమ్మెస్ హనుమంత రాయుడు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img