Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

గుండెపోటుతో మాజీ సర్పంచ్ డీలర్ ఆత్మానంద హఠాన్మరణం

విశాలాంధ్ర – ఆస్పరి : మండల పరిధిలోనే కారుమంచి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ లక్ష్మీదేవి భర్త డీలర్ ఆత్మానంద బుధవారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు బుధవారం సాయంత్రం పొలంలో ఎద్దులు మేపుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారని, దీంతో ఆదోనిలోని ఆదిత్య ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారని తెలిపారు. డీలర్ ఆత్మనంద మృతితో మండల ప్రజలు, కారుమంచి చుట్టుపక్కల గ్రామ ప్రజలు తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. 2006 నుండి 2011వరకు ఆత్మానంద భార్య లక్ష్మీదేవి సర్పంచ్ గా పనిచేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతి పట్ల ఆలూరు టిడిపి ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పార్థవదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆత్మానంద మృతి పార్టీకి తీరని లోటని,ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. ఆలూరు టిడిపి మాజీ బాధ్యులు వైకుంఠ మల్లికార్జున, టిడిపి యువ నాయకులు గిరి మల్లేష్ గౌడ్, జిల్లా కేడీసీసీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, ఎంపీపీ సుంకర ఉమాదేవి భర్త రామాంజనేయులు, వైయస్సార్సీపి కన్వీనర్ పెద్దయ్య, మాజీ ఎంపీపీలు కృష్ణ యాదవ్, వెంకటేశులు, సొసైటీ మాజీ చైర్మన్ నౌనేపాటి చౌదరి, డీలర్ల సంఘం నాయకులు, మండల ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పార్థవదేహాన్ని సందర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img