London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

చిన్నహోతూరులో జగనన్న సురక్ష

విశాలాంధ్ర -ఆస్పరి : మండల పరిధిలోనే చిన్నహోతూరులో గ్రామంలో ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సర్పంచ్ గూళ్యం హరికృష్ణ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, ఎంపీపీ సుంకర ఉమాదేవి భర్త రామాంజనేయులు, జిల్లా కేడీసీసీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, వైకాపా మండల కన్వీనర్ పెద్దయ్య, జెసిఎస్ కన్వీనర్ బసవరాజు లు పాల్గొని మాట్లాడుతూ ప్రజా సమస్యలు పౌర సేవలు సంతృప్తి స్థాయిలో పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని అర్హులైన లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హత కలిగి ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారిని అధికార యంత్రాంగం గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యమన్నారు. అనంతరం లబ్ధిదారులకు వారు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గూళ్యం మౌనిక, వైకాపా మండల కో కన్వీనర్ పురుషోత్తం రెడ్డి, మండల నాయకులు తిమ్మప్ప, ప్రకాష్, తాసిల్దార్ కుమారస్వామి, ఈఓఆర్డి నరసింహారెడ్డి, పంచాయితీ కార్యదర్శి వీరేష్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటరీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img