London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

కర్నాటక మద్యం స్వాధీనం

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో ఎమ్మిగనూరు డీఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీ సిబ్బంది కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా గ్రామానికి చెందిన గుడిదల రామాంజి, తాయన్న అను ఇద్దరు వ్యక్తుల నుంచి 5 బాక్సుల 90 ఎం ఎల్ టెట్రా ప్యాకెట్స్ కర్ణాటక మద్యం లభించినట్లు ఎస్ ఐ మహేష్ కుమార్ తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img