Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బదిలీపై వెళ్తున్న ఎస్ఐ కి ఎమ్మార్పీఎస్ నాయకులు సన్మానం

విశాలాంధ్ర, పెద్దకడబూరు : శాంతి భద్రతలే పరిరక్షణే ద్యేయంగా మూడు సంవత్సరాలు మండలంలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించి మంగళవారం బదిలీపై వెళ్తున్న ఎస్ఐ శ్రీనివాసులును ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా కార్య వర్గ సభ్యులు బొగ్గుల తిక్కన్న శాలువతో, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలోను మండల ప్రజల శాంతి భద్రతలే ద్యేయంగా ఎస్ఐ ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహించారన్నారు. మట్కా, గుట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించేందుకు అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేశారు. మండలంలో ఏ చిన్న గొడవలు జరిగినా వెంటనే స్పందించి న్యాయం చేసే వారని తెలిపారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు చూరగొని, సమర్థవంతమైన ఎస్ఐ గా పేరు సంపాదించుకున్నారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img