Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ముద్ద మందారాలు – పుస్తకావిష్కరణ

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని కంబదహాల్ గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పని చేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త, బాలబంధు, తెలుగు బంధువు గద్వాల సోమన్న రచించిన 46వ పుస్తకం “ముద్ద మందారాలు” బాలగేయ సంపుటి పద్మ శ్రీ కొలకలూరి ఇనాక్, ఏ. యల్. కృష్ణారెడ్డి, ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ రాజగోపాల్ చేతుల మీదుగా సోమవారం హైదరాబాద్ లోని సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ నందు సోమవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని కళాపోషకులు, విశ్రాంత ఫారెస్ట్ అధికారి ఏ. యల్. కృష్ణారెడ్డికి అంకితమివ్వడం విశేషం. ఈ కార్యక్రమంలో వోలెటి పార్వతీశం, యాంకర్ స్వప్న, డాక్టర్ మహ్మద్ రఫీ, బిక్కి కృష్ణ, రాజా వాసిరెడ్డి, మల్లీశ్వరి, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కవులు, ఉపాధ్యాయులు, కళాకారులు, విద్య విద్యార్థులు పాల్గొన్నారు. పుస్తక రచయిత గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు, శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img