Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బొల్లవరం గ్రామంలో ఘనంగా నా భూమి, నా దేశం కార్యక్రమం

విశాలాంధ్ర- నందికొట్కూరు : నందికొట్కూరు మండల పరిధిలోని బొల్లవరం, దామగట్ల గ్రామాలలో గురువారం ఎంపీడీవో శోభ రాణి ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో నా భూమి, నా దేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నా భూమి, నా దేశం శిలాఫలకాన్ని ఏర్పాటుచేసి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఎంపీడీవో , ఏపీఓ అలివేలు మంగమ్మ తమ సిబ్బందితో మరియు విద్యార్థిని, విద్యార్థులతో మొక్కలు నాటించి వాటి అవకశతను గురించి విద్యార్థులకు వివరించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది ఈసీ షబానా, గ్రామ సర్పంచులు, మాధవరం సుశీలమ్మ, రాఘవరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ కవిత, ఆయా స్కూల్ల హెచ్ఎంలు, ఫీల్డ్ అసిస్టెంట్ లు, విద్యార్థిని విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img