Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వార్డు మెంబర్ల ఎన్నికకు నోటిఫికేషన్

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని గంగులపాడు 5వ వార్డు, కల్లుకుంట గ్రామంలోని 11వ వార్డుల సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయినట్లు ఎంపీడీఓ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నేటి నుండి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు, అవసరమైతే ఈనెల 19న ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఆయా గ్రామాల్లోని ఆయా వార్డులోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img