Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

విశాలాంధ్ర -కర్నూల్ సిటీ: ఈనెల 24 శనివారం ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ కర్నూల్ డివిజనల్ ఇంజనీర్ రమేష్ కుమార్,డిఈ రాజమోహన్ రెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలో వాటర్ పైపు లైన్ పనుల దృష్ట్యా, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు పోల్,డిటిఆర్ షిఫ్టింగ్ పనులకు సంబంధించిన ఎలక్ట్రికల్ లైన్ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కారణంగా సంపత్ నగర్, మహావీర్ నగర్, చల్లా వారి వీధి, తిలక్ నగర్, కొత్త బస్టాండ్ , స్పెన్సర్, ఇందిరా గాంధీ నగర్, కల్లూరు రోడ్డు మరియు పరిసరాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img