Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

చెడిపోయిన చేతి పంపులకు మరమ్మతులు

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక ఎస్సీ కాలనీలో చెడిపోయిన చేతి పంపులకు గురువారం గ్రామ సర్పంచ్ రామాంజనేయులు ఆధ్వర్యంలో మెకానిక్ పౌలయ్య మరమ్మత్తులు చేపట్టారు. గత కొన్ని రోజుల నుంచి చేతి పంపు చెడిపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని సర్పంచ్ రామాంజనేయులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్థానికులతో కలిసి బోరును తీసి కొత్త పరికరాలను వేసి మరమ్మతులు చేశారు. చేతి పంపుల ద్వారా నీళ్లు రావడంతో ఆయా కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img