Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

లోకేష్‌ పాదయాత్రకు సంఘీభావం..

విశాలాంధ్ర -ఆస్పరి : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువ గళం పేరుతో కుప్పం నుంచి చేపట్టిన పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా మండల టిడిపి నాయకులు సంఘీభావం తెలుపుతూ మంగళవారం స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుండి రామతీర్థం క్షేత్రం వరకు పాదయాత్ర నిర్వహించారు. ముందుగా చౌరస్తా లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాణసంచా పేల్చి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి మండల కన్వీనర్ పరమారెడ్డి, మండల కార్యదర్శి శేషాద్రి నాయుడు, సొసైటీ మాజీ చైర్మన్ నౌనేపాటి చౌదరి, మాజీ సర్పంచ్ వరదరాజులు, ముత్యాల రెడ్డి, సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ నరసన్న, రాజ్ కుమార్, సతీష్ లు మాట్లాడుతూ యువగలం జనగళంగా మారి ప్రకంపనలు సృష్టిస్తోందని, ఎన్ని కేసులు పెట్టినా అదరకుండా, బెదరకుండా 153 రోజుల్లోనే 50శాతం లక్ష్యాన్ని అధిగమించడం లోకేశ్ పట్టుదల కార్యదీక్షకు నిదర్శనమన్నారు. నారలోకేశ్ యువతను ఉత్తేజపరుస్తూ సామాన్యులకు చైతన్య పరుస్తూ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా లోకేష్ పాదయాత్ర చేస్తూ 2,000 కిలోమీటర్లకు చేరుకోవడం అభినందనీయం. యువగలం పాదయాత్రకు విశేషమైన జనమే వైసిపి ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని 2024 లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. సంఘీభావ పాదయాత్ర కార్యక్రమానికి వచ్చిన నాయకులకు కార్యకర్తలు టిడిపి మినీ మ్యాన ఫిస్టోని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రజలను చైతన్య పరచాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ కన్వీనర్లు శ్రీనివాసులు గౌడ్, ఎస్.తిమ్మన్న నర్సిరెడ్డి, రామచంద్రారెడ్డి, సుదర్శన్, నాగేంద్ర, గోపాల్, ప్రసాద్, రఘు, వీరేశ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img