Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పారిశుద్ధ కార్మికుల సమస్యలను పరిష్కరించండి

విశాలాంధ్ర – కర్నూలు సిటీ : రాయలసీమ ప్రాంత మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటియుసి అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమాముల సుబ్బరాయుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాయలసీమ రీజినల్ డైరెక్టర్ పీవీ విఎస్ .మూర్తిని కోరారు. ఈ మేరకు శుక్రవారం అనంతపురం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాయలసీమ రీజినల్ డైరెక్టర్ కార్యాలయంలో ఆయనకు వారు వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా పోరిమావుల సుబ్బరాయుడు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. ఔట్సోర్సింగ్ కార్మికులకు నేతలతో పాటు మెడికల్ అలవెన్స్ ప్రతి నెల ఒకటో తేదీన చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. 202 2 జూలై మాసం సమ్మె కాలపు వేతనాన్ని చెల్లించాలన్నారు. పర్మనెంట్ కార్మికులకు 2022. 2023 రెండు సంవత్సరముల సరెండర్ లీవ్ వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. జిపిఎఫ్ ఖాతాలు తెరవాలన్నారు. కర్నూల్ నగరపాలక సంస్థలో దీర్ఘకాలికంగా నెలకొన్న ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కర్నూల్ నగరపాలక సంస్థలో విలీన మైన పంచాయితీల జనాభా కనుగునంగా పారిశుద్ధకార్మికుల సంఖ్యను పెంచాలన్నారు. కార్మికులపై పని భారాన్ని తగ్గించాలన్నారు. కర్నూలు సంస్థలు ప్రతి ఆదివారం పర్మినెంట్ కార్మికులకు పూర్తి సెలవు దినంగా ప్రకటించాలన్నారు. ఔట్సోర్సింగ్ కార్మికులకు మే జూన్ మాసముల మెడికల్ అలవెన్స్ తక్షణమే ఇవ్వాలన్నారు. సకాలంలో పని ముట్లను ఇప్పించాలన్నారు. ఔట్సోర్సింగ్ కార్మికులకు యూనిఫామ్ దుస్తులు కొబ్బరి నూనె సబ్బులు ఇవ్వాలన్నారు. టైం స్కేల్ కార్మికులకు పర్మనెంట్ చేయాలన్నారు. కేర్ టేకర్ (మరుగుదొడ్లు సుబ్రం చేయు కార్మికులకు) ఔట్సోర్సింగ్ కార్మికులకు మెడికల్ అలవెన్స్ ను వర్తింపచేయలన్నారు. కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కర్నూలు జిల్లా కార్యదర్శి పులగం మద్దిలేటి. కర్నూల్ నగర కార్యదర్శి జి చంద్రశేఖర్, అనంతపురం ఏఐటీయూసీ జిల్లాఅధ్యక్షుడు రాజేష్ గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img