Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సర్వేయర్ అల్లప్ప పై చర్యలు తీసుకోవాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : రీసర్వే చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న గ్రామ సర్వేయర్ అల్లప్ప పై తాహశీల్దార్ చర్యలు తీసుకోవాలని సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో సబ్ డివిజన్ కోసం చాలా మంది రైతులు చలానా కట్టారని, కానీ సమస్యలను పరిష్కరించకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు ఆరోపించారు. మండలంలో భూములను సర్వే చేయాలంటే డబ్బులు ఇస్తేనే భూములను కొలుస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. గ్రామ సర్వేయర్ పేద రైతుల కడుపుకొడుతున్నారని విమర్శించారు. తక్షణమే అవినీతి గ్రామ సర్వేయర్ అల్లప్ప పై తాహశీల్దార్ చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img