Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

గుండెపోటుతో టీడీపీ కార్యకర్త మృతి

–కుటుంబానికి మాజీ ఇంచార్జి గౌడ్ పరామర్శ

విశాలాంధ్ర -ఆస్పరి : మండల పరిధిలోని ములుగుందం గ్రామంలో టిడిపి సీనియర్ నాయకులు నామాల వాల్మీకి రంగన్న(75) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. మృతి వార్త తెలుసుకున్న ఆలూరు టిడిపి మాజీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్ మంగళవారం ఉదయం గ్రామానికి వెళ్లి నామాల రంగన్న భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మృతుడికి భార్య లసుమమ్మ, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. పార్టీలో చురుకైన కార్యకర్త మృతి చెందడం బాధాకరమన్నారు. గౌడ్ వెనకాల మాజీ సర్పంచ్ మల్లికార్జున రెడ్డి, రంగస్వామి, కొండయ్య, బరికి నరసింహ, నాగరాజు లు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img