Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మహిళా సాధకారత వైసీపీతోనే సాధ్యం

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) రాష్ట్రంలో మహిళా సాధకారత వైసీపీ ప్రభుత్వం తోనే సాధ్యమని వైకాపా రాష్ట్ర యువనాయకులు ప్రదీప్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో సర్పంచ్ రామాంజనేయులు ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర యువనాయకులు ప్రదీప్ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి లు చౌడేశ్వరి దేవి , లక్ష్మీపేట కాలనీల్లో ప్రతి ఇంటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా వైసీపీ పాలన సాగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నారని కొనియాడారు. టిడిపి నేతలు ఆరు గ్యారెంటీ పథకాల పేరుతో మరోమారు మోసం చేసేందుకు మీ ముందుకు వస్తారని, వారి మాటలు నమ్మొద్దన్నారు. వైసీపీ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే 2024 ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రఘురామ్, సచివాలయ జేఏసీ కన్వీనర్ రవిచంద్రా రెడ్డి, నాయకులు గజేంద్రరెడ్డి, విజయేంద్ర రెడ్డి, జాము మూకన్న, పూజారి ఈరన్న, నరవ రాజశేఖర్, శివరామిరెడ్డి, నవీన్ రెడ్డి, ముక్కరన్న, కోస్గీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అర్లప్ప, దొడ్డిమేకల సర్పంచ్ చంద్రశేఖర్, బ్రహ్మయ్య, తహసీల్దార్ వీరేంద్ర గౌడ్, ఎంపీడీఓ ప్రభాకర్, మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్, పశువైద్యాధికారి దినకర్, ఏఈ లు మల్లయ్య, వేణు గోపాల్, సాయికుమార్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img