Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వైసీపీ మండల కన్వీనర్ కి పితృ వియోగం

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామానికి చెందిన వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డికి పితృ వియోగం సంభవించింది. ఎంపీపీ శ్రీవిద్యకు మామ అయిన బాపురం సోమశేఖర్ రెడ్డి అనారోగ్యంతో మంగళవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సోమశేఖర్ రెడ్డి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమశేఖర్ రెడ్డి మృతదేహానికి బుధవారం మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, వైసీపీ రాష్ట్ర యువనాయకులు ప్రదీప్ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పురుషోత్తం రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, గ్రామ సర్పంచ్ రామాంజనేయులు, రవిచంద్రా రెడ్డి, పూజారి ఈరన్న, ముక్కరన్న, అర్లప్ప, ఏపీయూడబ్ల్యూజే నాయకులు సోమన్న, భీమన్న, రామన్న, ఏలియస్, లింగమూర్తి, శివ కుమార్ లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img