Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి

విశాలాంధ్ర – ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా) : విద్యార్థులు బాగా చదివే ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అపూష్మ నంద్యాల డివిజన్ అధ్యక్షులు అమీర్ భాష అన్నారు. శనివారం స్థానిక ఇండియన్ గ్లోబల్ హై స్కూల్ లో కరెస్పాండెంట్ వెంకటేశ్వర రెడ్డి, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ లు దస్తగిరి, ప్రసాద్ రెడ్డి ల ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థుల పబ్లిక్ పరీక్షలను పురస్కరించుకొని మంచి ఫలితాలు రావాలని కోరుకుంటూ సరస్వతి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల, గురువుల కలలను సాకారం చేయాలన్నారు. పదవ తరగతి విద్యార్థులుబాగా చదివిమంచి ఫలితాలు తెచ్చుకోవాలనిసరస్వతీ మాత ఆశీస్సులు విద్యార్థులకు ఉండాలని అన్నారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తెచ్చే విధంగాశ్రద్ధగా చదివిసంస్కారవంతులుగా సమాజంలో రాణించాలని దేశ భక్తులుగా రాణించాలని అన్నారు. విద్యార్థులు విజ్ఞాన సంపదను దేశాభివృద్ధికి వినియోగించి దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img