Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

టీకా కొరతపై ఆందోళన అవసరం లేదు

దేశీ వ్యాక్సిన్‌ తయారీదారులతో టీకా కొనుగోలు ఒప్పందాల్లో ఎలాంటి జాప్యం చేయడం లేదని, టీకా కొరతపై ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ పవార్‌ పేర్కొన్నారు. ఆయా కంపెనీలకు ఆర్డర్ల నిమిత్తం ప్రభుత్వం అడ్వాన్సులు కూడా చెల్లించినట్లు చెప్పారు. వచ్చే నెల నుంచి డిసెంబర్‌లోపు మొత్తం 135 కోట్ల కరోనా వైరస్‌ టీకాలు అందుబాటులో ఉంటాయని అంచనా వేస్తున్నట్లు వెల్లడిరచారు. ఫైజర్‌ టీకాల కోసం అమెరికన్‌ ఫార్మా కంపెనీతో ప్రభుత్వం నేరుగా సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img