Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

స్వాతంత్య్ర పోరాటంలో క్విట్‌ఇండియా ఉద్యమం మైలురాయి

: ప్రధాని మోదీ
79 వ క్విట్‌ఇండియా ఉద్యమ యానివర్సరీ సందర్భంగా ప్రధాని మోదీ నాటి ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమర యోధులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్విట్‌ ఇండియా ఉద్యమం దేశ యువతకు స్ఫూర్తిని, శక్తిని ఇచ్చిందని అన్నారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఆ నాడు దేశవ్యాప్తంగా యువత కదన రంగంలో తమ శక్తిని చాటిందని, బలోపేతమైందన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఈ ఉద్యమం మైలురాయి అని అభివర్ణించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img