Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

తల్లిపాలతోనే ఆరోగ్యం…

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : బిడ్డ పుట్టినప్పుడు నుండి ఆరు నెలల లోపు తప్పనిసరిగా తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం వల్ల బిడ్డలు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అందువల్ల ఆరోగ్యంగా ఉంటారని అంగన్వాడీ లలో జరిగిన తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సీఢీపీఓ శర్మిష్ట తెలిపారు. గురువారం పోలినేనిపాలెం గ్రామంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్థానిక సర్పంచ్ అనుమోలు అమరేశ్వరి,సీఢీపీఓ శర్మిష్ట,అంగన్వాడీ సూపర్వైజర్ కె.సునీత హాజరైనారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముర్రుపాలు బిడ్డకు ఎంతో ఆరోగ్యమని తెలిపారు. జగనన్న టి హెచ్ ఆర్ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా గర్భవతులకు, బాలింతలకు అంగన్వాడీ లో ఇచ్చే బియ్యం, కందిపప్పు, నూనె, పాలు, గుడ్లు లను పంపిణీ చేశారు
అలాగే గర్భవతులకు జగనన్న కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు అరుణ, కృష్ణకుమారి,ఏఎన్ ఎం, బాలింతలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img