Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

తల్లిపాలు సంరక్షణ మనందరి బాధ్యత.. అంగన్వాడీ సూపర్వైజర్ సునీత

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : సృష్టిలో అమృతం కన్నా తల్లి పాలే ముఖ్యమని అంగన్వాడీ సూపర్వైజర్ సునీత పేర్కొన్నారు.మంగళవారం మండలంలోని చుండి గ్రామంలో ఐసీఢీఎస్ కందుకూరు ప్రాజెక్టు వలేటివారిపాలెం-2 సెక్టార్ చుండి అంగన్వాడీ సెంటర్ నందు ఆగస్టు 1నుండి 7వరకు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకొనే వారోత్సవాలను చుండి గ్రామంలో సీఢీఫీఓ షర్మిల చూచన మేరకు అంగన్వాడీ సూపర్వైజర్ సునీత,పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్దానీ బాషా ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అంగన్వాడీ సూపర్వైజర్ సునీత హాజరైనారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని,బిడ్డపుట్టిన వెంటనే తల్లి తాగించే ముర్రుపాలు సంజీవని వంటిదని తెలిపారు.ముర్రుపాలలో బిడ్డకు కావలసిన పోషకవిలువలు సమృద్ధిగా ఉంటాయని, తల్లిపాలు బిడ్డకు సురక్షితమనిఅన్నారు. తల్లిపాలు బిడ్డకుసులభంగా జీర్ణం అవుతాయనిఅన్నారు.తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకుతోడ్పడతాయని పేర్కొన్నారు.రోజుకు బిడ్డకుతల్లి 8నుంచి10సార్లు పాలు పట్టాలని అన్నారు.6నెలలవరకు కేవలం బిడ్డకు తల్లిపాలు మాత్రమేఇవ్వాలని సూచించారు.ప్రతిఒక్కరూ తల్లి పాల విశిష్టతను తెలుసుకొని పిల్లల ఎదుగుదలకు తోడ్పడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్కె.ఎస్దానీ బాషా,అంగన్వాడీ సూపర్వైజర్ కె.సునీత, అంగన్వాడీ కార్యకర్తలు,జ్యోతి,రాజ్యలక్ష్మి ఆయాలు, పిల్లలతల్లులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img