Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

విశ్వాస రహిత రాజకీయ నాయకుడు నితీష్ కుమార్—-

సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జే వి సత్యనారాయణమూర్తి
భారతదేశ చరిత్రలో నితీష్ కుమార్ విశ్వాస రహిత రాజకీయ నాయకుడుగా మిగిలిపోతారని భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జీవి సత్యనారాయణమూర్తి అన్నారు మంగళవారం నెల్లూరులోని రామకోటయ్య భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జెడ్ యు అధినేత నితీష్ కుమార్ దేశ ప్రజలకు చేసిన ద్రోహాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుందని కేవలం అధికారం కోసమే ఏం అర్థమైనాచరించవచ్చు అని నితీష్ నిరూపించారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎవరైనా ఎదురు తిరిగితే వారిని లొంగ తీసుకునేందుకు ఆర్ఎస్ఎస్ బిజెపిలు చేస్తున్నటువంటి ఎత్తుగడలోనితీష్ కుమార్,పడిపోయారనిసత్యనారాయణ మూర్తివిమర్శించారు. బిజెపి చేస్తున్న ఎత్తుగడలో భాగంగానే రాష్ట్రంలో గత ఎన్నికలలో ఒక శాతం కంటే తక్కువగా ఓట్లు సంపాదించుకున్నటువంటి బిజెపి ఈరోజు రాష్ట్రాన్ని రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుందని రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు బిజెపికి పూర్తిగా తొత్తులుగా మారిపోయాయని అన్నారు. ఏది ఏమైనా సిపిఐ మాత్రం తన వైఖరి స్పష్టంగాఉందని,భారతీయ జనతా పార్టీని అధికార నుండి సాగరం పెందుకు ఇండియా కూటమిలో చేరాలని తెలుగుదేశం పార్టీని కోరుతోందని అన్నారు. తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తుకుదుర్చుకున్న తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉండి వచ్చే ఓట్లు కూడా వెనక్కి వెళ్లిపోవడం ఖాయమని ఆయన అన్నారు రాష్ట్రంలో వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాలు ఎదుర్కొనేందుకు సిపిఐ సిపిఎం ఇప్పటికే ఒకసారి చర్చించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన అటు నుండి ప్రజలపై పనుల భారం వేయటం తో పాటు తాను ఇచ్చే దానికంటే తీసుకునేది తిరిగి తీసుకునేది అత్యధికంగా ఉందని అనటంలో సందేహం లేదు మద్యపానం నిషేధం అని ఎన్నికలకు ముందు ప్రచారంలో ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న పట్టించుకోవడం లేదు. ప్రజలపై ఆయన పంపుతున్న పనుల భారాన్ని, అపార్టీ నాయకులు చేస్తున్నటువంటి దాడులను తీవ్రంగా ఆయన ఖండిస్తూ భవిష్యత్తులో దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు బిజెపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపడేదానికి ఇప్పటికే ప్రజలు సంసిద్ధత చూపుతున్నారని ఆయన అన్నారు.
కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినర్లు తరలించేందుకు సిద్ధమవుతున్న పాలకులు::
డి జగదీష్
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానికి కొమ్ము కాస్తుంది అందులో భాగంగానే ఈరోజు నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినర్లు తరలించేందుకు సిద్ధమవుతుందని అయితే ఈ విషయంపై సీఈవో చేసిన ప్రకటనల్లో వాస్తవాలు లేవని జగదీష్ అన్నారు. కృష్ణపట్నం పోర్టుకి ప్రధాని జగన్మోహన్ రెడ్డిలు శని గ్రహాల దాపరిచారని, కోర్టులో టర్న్ ఓవర్ తగ్గిపోయి రాష్ట్ర ఆదాయానికి గండి పడుతున్న వీరు పట్టించుకోకపోవడం చాలా దారుణమని జగదీష్ విమర్శించారు. గతంలో 1000 కోట్లు టర్నోవర్ ఉన్నటువంటి ఈ పోర్టు ఈరోజు టర్న్ అవర్ పడిపోయింది అంటే అందుకు కారణం అక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగదీష్ విమర్శించారు.జిల్లాలవిభజన తరువాత నెల్లూరుజిల్లాలో మిగిలినటువంటిది కేవలం కృష్ణపట్నం పోర్టు మాత్రమే దానిని కూడా తమిళనాడు తరలించేందుకు పాలకులు సిద్ధం కావటం సరి కాదని దీనిపైన భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు సిపిఐ సిద్ధంగా ఉందని జగదీష్ అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలకు పలువురు రాజకీయ నాయకులు రాజకీయాల నుండి నిష్క్రమించడం జరుగుతుందంటే జగన్ పాలన రాష్ట్రాన్నిఏస్థితి కి తీసుకొచ్చిందో అర్థమవుతుందని అన్నారు.ఈవిలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య సహాయ కార్యదర్శి మాలకొండయ్య నగర కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img