Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పేదప్రజల సంక్షేమం కోసమే జగనన్న సురక్ష

జెడ్పిటీసీ ఇంటూరి భారతి

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : రాష్ట్రంలో పేదప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారని జెడ్పిటీసీ ఇంటూరి భారతి అన్నారు. మంగళవారం మండలంలోని శామీర్ పాలెం లో జగనన్న సురక్ష కార్యక్రమం ఎంపీడీఓ రఫిక్ అహ్మద్, తహసీల్దార్ సుందరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జెడ్పిటీసీ ఇంటూరి భారతి, ఎంపీపీ పొనుగోటి మౌనిక,ఎంపీటీసీ సభ్యులు చింతపూడి రవీంద్ర హాజరై మాట్లాడుతూ రాష్ట్రం లో గడిసిన నాలుగేళ్లలో 2 లక్షల 40 వేల కోట్ల రూపాయల సంక్షేమపథకాలను ముఖ్యమంత్రి నేరుగా లబ్ధిదారులకు అందజేశారని అన్నారు.రాష్ట్రం లో ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను 95శాతం పైగా అమలు చేశారని అన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందజేయడానికి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని అన్నారు.జగనన్న సురక్ష కార్యక్రమంలో పేదప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు ఉచితంగా అందించడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో మహిళా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి పెద్దపీట వేశారని అన్నారు.రాష్ట్రంలో మహిళలను రాజకీయ,ఆర్థిక,సామాజికముగా అభివృద్ధి చెందే దిశగా ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు.రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ మండలమీడియా అధికారప్రతినిధి పరిటాల వీరాస్వామి జేసీఎస్ మండలకన్వీనర్ అనుమోలు వెంకటేశ్వర్లు,వైసీపీ సీనియర్ నాయకులు ఇంటూరి హరిబాబు మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ప్రజల ముంగిట ప్రభుత్వ సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు.అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు.అర్హులైన వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివిధ కారణాల వలన పొందలేని వారికోసం మరో అవకాశం కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ప్రజలకు ఉచితంగా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందని అన్నారు ఈ సందర్బంగా శామీర్ పాలెం జగనన్న సురక్ష క్యాంపులో 11రకాల సర్టిఫికెట్ లను లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఢీటీ హుస్సేన్ వైసీపీ నాయకులు దామా వెంకటేశ్వర్లు,దివీ వీరయ్య,దామా చెంచయ్య,గోసు మాల్యాద్రి,నలగర్ల మల్లయ్య,వైసీపీ సోషల్ మీడియా మండలకన్వీనర్ బందెల మాల్యాద్రి సచివాలయసిబ్బంది, సచివాలయకన్వీనర్లు,గృహసారధులు, వలంటీర్లు,లబ్ధిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img