Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆడిషనల్ సిపీ ని సన్మానించిన మాల్యాది గౌడ్

విశాలాంధ్ర -కలిగిరి: నెల్లూరు లో ఆడిషనల్ ఎస్పీ గా పనిచేస్తూ బదిలీపై వెళ్లిన పి. వెంకటరత్నమ్మ విజయవాడలో ఆడిషనల్ సీపీ (A.ణ. జూ) గా పని చేస్తున్న ఆమెకు ూ. ూ (ఎస్పీ) గా ప్రమోషన్ రావడం పట్ల ఉదయగిరి నియోజకవర్గం జై గౌడా ఉద్యమం అధ్యక్షులు మాల్యాద్రి గౌడ్ ( కలిగిరి) మిత్రులతో కలిసి విజయవాడకు వెళ్ళి ఆడిషనల్ సిపీ ఆఫీస్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ( బొకే) అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించి ఆమెకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొన్నం చిన్నా, యు. శ్రీను, వెంకటేశ్వర్లు (ూIజ),, ఎస్. కె జిలాని, ఎస్. కె బాషా, ఎ. నారాయణ తదితరులు పాల్గున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img