Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రోడ్లవద్ద సెల్పీ తీసుకున్న టీడీపినేతలు

కొత్త నియోజకవర్గ ఇంఛార్జికు స్వాగతం పలికిన సీతానగరం నేతలు
విశాలాంధ్ర,సీతానగరం: మండల కేంద్రంలోని పెదభోగిలి మేజర్ పంచాయతీలోగల మార్కెటులో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని టీడీపి నియోజకవర్గ ఇంచార్జి బోనేల విజయ్ చంద్ర, రాష్ట్ర టీడీపి అధికారప్రతినిధి, మాజీఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ లుఆగ్రహాం వ్యక్తం చేశారు.టీడీపి నియోజకవర్గ ఇంచార్జిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన విజయ్ మొదటిసారిగా సీతానగరం మండల కేంద్రానికి గురువారం మొదటిసారిరాగా ఆయనకు సీతానగరం టీడీపీనేతలు స్వాగతం పలికారు.ముందుగా స్థానిక పార్టీ పెద్ద సాలా హరిగోపాలరావు ఇంటివద్ద ఆయనకు శాలువాకప్పి, పూలదండలు వేసి సన్మానించారు.అనంతరం అక్కడ నుండి వారంతాకలిసి సీతానగరం ప్రధాన రహదారిలో రోడ్లపై గుంతలువద్ద సెల్పి తీసుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మండల కేంద్రంలోనే రోడ్లు ఇలాఉంటే గ్రామాల్లో రోడ్లపరిస్థితి ఎలా ఉంటుందని వారు ప్రశ్నించారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సీతానగరంలో రోడ్లు మరమ్మత్తులు చేయాలనీ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం అంతా కలిసికట్టుగా పనిచేసి టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేద్దామని విజయ్ చంద్ర పిలుపు నిచ్చారు.అన్ని గ్రామాలను సందర్శించి నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పార్టీ గెలుపుకోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు సాల హరిగోపాల్,దామినేని భాను ప్రసాద్, రౌతు వేణుగోపాలనాయుడు, జొన్నాడ తేరేజమ్మగరికయ్య, బుడితి శ్రీనివాసరావు,సబ్బాన శ్రీనివాసరావు, మరడ గౌరునాయుడు, కొల్ల అప్పల నాయుడు, ఏగోటి సూర్యనారాయణ,శంకరరావు మాస్టారు, నడుకూరు సతీష్,సుమన్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img