Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

దూదేకుల ముస్లింల ఆవేదనగవర్నర్ కు విన్నవించిన సంఘ నాయకులు

విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ షేక్ అబ్దుల్ నజీర్ ని రాజ్ భవన్ లో నూర్ భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం నాయకులు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దూదేకుల ముస్లిం లు అడుగడుగునా ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్కివివరిస్తూఆవేదనవ్యక్తంచేసినరాష్ట్రఅధ్యక్షుడుకె.పీర్మహమ్మద్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో   దూదేకుల ముస్లిం లు 20 లక్షల మంది ఉన్నారు. వీరి ప్రధాన వృత్తి  దూదిఏకి పరుపులు కుట్టడం. దూదేకుల ముస్లింలు మైనారిటీలలో అంతర్భాగం అయినప్పటికీ  మైనారిటీలకు వర్తించే రిజర్వేషన్లు ప్రభుత్వ పథకాలువిద్యాఉద్యోగాలలో అవకాశాలునామినేటెడ్ పదవులు, చట్టసభల్లో ప్రవేశించే అవకాశం లేక దూదేకుల ముస్లింలు  అడుగడుగునా వివక్షకు అవమానాలకు గురవుతున్నారు.కొన్ని ప్రాంతాలలో దూదేకుల అంటే హిందువా ముస్లిమా అన్న ప్రశ్న నిత్యము తలెత్తుతుంది.మైనారిటీ విద్యాసంస్థల ప్రవేశాలలో మైనారిటీ స్కాలర్షిప్ ల మంజూరు లో, ప్రభుత్వ పథకాలలో  ( షాది తోఫా ), నీట్ ఎంసెట్, ఈసెట్ వంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లో ఇలా అడుగడుగునా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి  తాత్కాలికంగా మెమోలు, సర్కులర్లు జారీ చేసుకునే పరిస్థితి సంభవిస్తుంది. వీటన్నిటికీ పరిష్కారంగా దూదేకుల చివర ముస్లిం పదాన్ని కలిపి  దూదేకుల ముస్లిం లు అని చెప్పడం ద్వారా  అన్ని సమస్యలు కొంతవరకు పరిష్కారం అవ్వచ్చు జనాభా ప్రాతిపదికన  నామినేటెడ్ పదవుల్లో  వీూజ లుగా దూదేకుల ముస్లింలకుఅవకాశాన్ని ఇవ్వాలనిగవర్నర్ని కోరారు.గవర్నర్ ను కలిసిన వారిలో  గౌరవ సలహాదారు నాగుల్ మీరా,  గౌరవ అధ్యక్షులు  ూవీR పెదబాబు, సంఘ నాయకుడు షేక్ బాజీ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం, రాయలసీమ వర్కింగ్ ప్రెసిడెంట్  ఇందాదుల్లా, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ డి మస్తానమ్మ , రాష్ట్ర యువజన అధ్యక్షుడు పెద్ద మస్తాన్, కడప జిల్లా అధ్యక్షుడు రాయల్ బాబు వున్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img