Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన యాలగాల నూకాలమ్మ..

విశాలాంధ్ర -నందిగామ రూరల్ : తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పాల్గొంటూ చంద్రబాబు అందిస్తున్న ప్రజా రంజిక పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ తెలుగుదేశం పార్టీ కొరకు అహర్నిశలు పనిచేస్తున్న బీసీ ఉద్యమ నేత బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు ఎలగాల నూకానమ్మకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా నందిగామ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీసీ సంఘం నాయకులు వీరంకి వీరస్వామి దుశాలవాలతో సన్మానించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తమపై ఉంచిన నమ్మకాన్ని మరింత కృషి చేస్తానని దేశం పార్టీతో పాటు కూటమి అభ్యర్థులు గెలుపు కొరకు అహర్నిశలు శ్రమిస్తానని అన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img