Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కార్గిల్ విజయ్ దివాస్ ర్యాలీ నిర్వహించిన ఎస్విడి కళాశాల ఎన్ సి సి క్యాడేట్లు

విశాలాంధ్ర పార్వతీపురం; కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం సందర్భంగా పార్వతీపురం మన్యంజిల్లా కేంద్రంలో గల శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ సి సి క్యాడేట్లు ర్యాలీ నిర్వహించారు. కళాశాలలో సమావేశాన్ని నిర్వహించారు.కార్గిల్ యుద్ధం జరిగి 25ఏళ్లు గడిచిన సందర్భంగా అప్పటి స్మృతులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల చలపతిరావు, ఇంగ్లీష్ లెక్చరర్ శాంతా కుమారి,ఎన్ సి సి అధికారి గుప్తా, తదితర ఆద్యాపకులుపాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img