Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జోరందుకున్న టీడీపి గ్యారంటీ కార్యక్రమాలు

విశాలాంధ్ర – సీతానగరం : టీడీపి నియోజక వర్గ ఇంచార్జి విజయ్ చంద్ర ఆదేశాలు మేరకు మండలంలోని 35గ్రామ పంచాయతీలో క్లస్టర్ ఇంచార్జిలు బొమ్మినాయిని లక్ష్మనరావు , బుడితి శ్రీను, కె.రామకృష్ణనాయుడులఆద్వర్యంలో బాబు భవిషత్ గ్యారంటీ కార్యక్రమం చురుగ్గా జరుగుతుంది. లోకేశ్ ఆద్వర్యంలో బుదవారం పార్వతీపురంలోజరుగనున్న శంఖారావం కార్యక్రమం దృష్ట్యా గతవారం రోజులుగా బాబు భవిషత్ గ్యారంటీ కార్యక్రమంను ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు మండల టీడీపీ అధ్యక్ష,కార్యదర్శులు పెంట సత్యం నాయుడు, రౌతు వేణు గోపాలనాయుడులు తెలిపారు.ఇదిలా ఉండగా లక్ష్మణరావు క్లస్టర్ పరిదిలో గుచ్చిమి గ్రామానికి చెందిన యువకుడు బూరాడ చిరంజీవి తనబూతు పరిదిలో గుచ్చిమి, తాన్నసీతారాంపురం గ్రామాల్లో శతశాతం కార్యక్రమం పూర్తిచేసినట్లు వారు తెలిపారు. ఇంటింటికి వెళ్లి అందరికీ టీడీపీ మ్యానిఫెస్ట్ గూర్చి, టీడీపి కార్యక్రమాలు గూర్చి, మహిళలు కోసం అమలు చేయనున్న పథకాలను వివరిస్తునట్లు వారు తెలిపారు.బూరాడ చిరంజీవి పనితీరును టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి బోనెల విజయ్ చంద్ర, మండల టీడీపీ పార్టీ నేతలు అభినందించారు.బుదవారంనాడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆద్వర్యంలో జరగనున్న శంఖారావం కార్యక్రమానికి పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు తరలి వెళ్తున్నట్లు చిరంజీవి,లక్ష్మణరావులు తెలిపారు. టీడీపి కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img