Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎగరాకు 10000 ఆర్థిక సాయం చేయాలి

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీపీ ప్రసాద్

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : పంట సాగు చేసే ప్రతి రైతుకు ఎకరానికి రూ 10000 ఆర్థిక సాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. తెలంగాణ తరహాలో రాష్ట్రంలో కూడా రైతులకు ఆర్థిక సహాయం అందజేయాలన్నారు. మంగళవారం మండలంలోని చేకూరపాడు, మద్దిరాలపాడు, పోతవరం, నాగులప్పలపాడు, అమ్మనబ్రోలు, వినోదరాయునివారిపాలెం, తదితర గ్రామాలలో రైతు సంఘ ప్రతినిధులు పర్యటించారు. పంట సాగు చేసే సమయంలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను వారు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధరలు పూర్తి అశాస్త్రీయంగా ఉన్నాయన్నారు. ఆ ధరలు కూడా ప్రభుత్వాలు రైతుల నుంచి కొనుగోలు చేయడానికి చేయడం లేదన్నారు .దీంతో ఎన్నోవే ప్రయాసలకు వచ్చి పంట పండించిన రైతులకు యాట నష్టాలే మిగులుతున్నాయన్నారు. వీరిలో సన్నా చిన్నకారు రైతులు, కౌలు రైతులు అధికంగా ఉన్నారన్నారు. పడటంతో అప్పుల భారం పెరగడంత పెరగడంతో రైతులు ఆత్మహత్యలు పాల్పడుతున్నారు అని అన్నారు. దేశంలో రాష్ట్రం రైతుల ఆత్మహత్యలో మూడో స్థానంలో ఉందన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి హనుమారెడ్డి మాట్లాడుతూ రెండు ఎకరాలు సాగు చేసే ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద రూ 20,000 అందించాలని కోరారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం ప్రతి రైతుకు విత్తనాలు ఎరువులు పురుగుమందులు ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను పరిష్కారం కోసం దసలవారీగా ఈ మా కార్యచరణను రూపొందించినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా జూన్ 26 నుండి ప్రచార కార్యక్రమం జులై 3న గ్రామ సచివాలయ కార్యదర్శులకు వినతి పత్రం అందజేయడం, జులై 10 11 తారీఖులలో మండల కేంద్రాలలో సామూహిక నిరసన దీక్షలు చేపడతామన్నారు. జూలై 17 18 19 తేదీలలో అన్ని నియోజకవర్గ కేంద్రాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం రైతు సంఘ రాష్ట్ర కమిటీ సూచన మేరకు ఉద్యమ కార్యచరణ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు చెరుకూరి వాసు, రైతు సంఘ నాయకులు లింగ ఆంజనేయులు రైతు సంఘం మండల కార్యదర్శి కొల్లూరు వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img