Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ధర్మవరం డిపోకు 4 కొత్త సూపర్ లగ్జరీ బస్సులు

ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం ఆర్టీసీ డిపోకు 4 కొత్త సూపర్ లగ్జరీ బస్సులు ఇటీవలే రావడం జరిగిందని ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రయాణికుల తాత్కాలిక అవసరాల దృష్ట్యా బీహెచ్ఈఎల్ కు, సికింద్రాబాద్కు, హైదరాబాదుకు పంపడం జరుగుతుందని తెలిపారు. మరొక బస్సు శని, ఆదివారాలలో ప్రత్యేకంగా దూరప్రాంతాలకు పంపడం జరుగుతోందని తెలిపారు. జూలై నెలలో 25 బస్సులు జిల్లాకు రానున్నాయని, అదేవిధంగా కొత్త బస్సులు కూడా ధర్మారం డిపోకు రానున్నాయని తెలిపారు. ప్రయాణికుల సుఖ ప్రయాణము కొరకు కొత్త బస్సులు ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ధర్మారం డిపో నుంచి అనేక బస్సులు వివిధ దూర ప్రాంతాలకు, జిల్లాలలో సర్వీసులు నడుస్తున్నాయని. ప్రయాణికులకు ఎక్కడ ఏదైనా సమస్య ఎదురైతే ధర్మవరం డిపో కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ప్రయాణికుల సంక్షేమమే మా ఆర్టీసీ దేయమని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img