Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఘనంగా జరిగిన మాసిక మహోత్సవ వేడుకలు

విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని యాదవ వీధి సెక్టార్ లోని కోట అంగన్వాడి కేంద్ర పరిధిలో మాసిక మహోత్సవం వేడుకలు సూపర్వైజర్ మణిమాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలు వారం రోజులు పాటు నిర్వహిస్తారు. అనంతరం మణిమాల మాట్లాడుతూ నెలనెలా వచ్చే ప్రకృతి సహజమైన రుతు క్రమం గూర్చి అపోహలు దూరం చేస్తే దాని పట్ల అవగాహన కల్పించడమే ఈ మాసిక వారోత్సవ ప్రాధాన్యత అని తెలిపారు. కిషోర్ బాలికలకు ఆహారము పరిశుభ్రత గూర్చి అదేవిధంగా రుతుక్రమంపై అవగాహన పై పాటించవలసిన జాగ్రత్తలను గూర్చి వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ తో పాటు కార్యకర్త సుగుణ గాయత్రి, హెల్పర్లు, కిషోర్ బాలికలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img