Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఘనంగా జరిగిన సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్..

ప్రివెంట్ హై స్కూల్ కరెస్పాండెంట్- సివి శేషు.

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శివానగర్లో గల బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ విద్యార్థుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని కర్రీస్పాండెంట్ సివి శేషు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు హాజరయ్యారు. అనంతరం ఆదిశేషు మాట్లాడుతూ మూడ నమ్మకాలను నివారించే సదస్సు ఈ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అని తెలిపారు. ఈ సైన్స్ ఫెయిర్ లో విద్యార్థుల ద్వారా వివిధ రకాల ప్రయోగాల ప్రదర్శన కూడా నిర్వహించారు. ఈ ప్రదర్శన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. సైన్స్ లేనిదే ప్రపంచం అభివృద్ధి కాదని, మూఢనమ్మకాలను విడనాడాలని డాక్టర్ ఆదిశేషులు పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ సైన్స్ ప్రదర్శనకు బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ, హరికృష్ణ, నికిత, సత్యం, మహేష్, గోపి, గంగాధర్, కాశి తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img