Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

డి. రామ లాలిత్యకి ఘనంగా సన్మానం

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల బాబు బాలాజీ, కమలా బాలాజీ ల చిన్న కుమార్తె అయిన డి. రామ లాలిత్య నాట్య చారిని కి బిజెపి నాయకులు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు డిష్ రాజు, గొట్లురుచంద్ర, అరవింద్ రెడ్డి మాట్లాడుతూ రామ లాలీత్య తన మూడవ ఏటనే కాలికి గజ్జలు కట్టి ఇప్పటివరకు దేశంలోని అన్ని రాష్ట్రాలలో వేల ప్రదర్శనలు ఇచ్చి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తో పాటు 12 జాతీయ అంతర్జాతీయ రికార్డులను కైవసం చేసుకున్నదని తెలిపారు. అదేవిధంగా నాట్య మయూరి, సత్యభామ, నాట్య హంస, నాట్య కళామణి, నృత్య మీనాక్షి లాంటి 21 బిరుదులు మన ధర్మవరం అమ్మాయి కైవసం చేసుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయమని వారు తెలిపారు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ లో నటించి, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకురాలు, ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డులను సాధించడం, ధర్మవరంకే మంచి గుర్తింపు తేవడం జరిగిందన్నారు. దీంతోపాటు నాగ నాట్య నంది, సంక్రాంతి నంది, ఆదిత్య నందిలాంటి నంది బహుమతులు కూడా సాధించడం జరిగిందన్నారు. శివుడు,, రాముడు, కృష్ణుడు, అన్నమయ్య, రామదాసు, మహిషాసురుడు లాంటి ఎన్నో పురుష పాత్రను కూడా పోషించి అవార్డులు కైవసం చేసుకోవడం జిల్లాకే ఖ్యాతిని తెచ్చి పెట్టిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రాప్తాడు రాము, హరి, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img