Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అన్ని సక్రమంగా ఉన్న నిర్మాణాలకు అడ్డుపడుతున్నారు

ఆర్యవైశ్య యువజన సంఘం

శ్రీ సత్య సాయి జిల్లా

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ ఆర్యవైశ్య యువజన సంఘం వారు గురువారం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుపుతూ వివరాలను వెల్లడించారు పెనుకొండ గ్రామమునందు మున్సిపల్ ఆఫీసుకు పోవు దారిలో ఉన్నటువంటి స్థలము దాదాపు 10 సెంట్లు సర్వేనెంబర్ 393 5 A 1A నంబర్లో గల ఈ స్థలము లో పూర్వము దాదాపు 100 సంవత్సరములు పైబడిన పాత ఇల్లు వెచ్చం చలమయ్య, ఇల్లు ఉండినది. సదరి ఇల్లు కాలక్రమంగ శిథిలావస్థకు చేరుకున్న పిమ్మట ఆ స్థలమును 1962 లో వెచ్చం చలమయ్య కుమారులు వెచ్చం రామయ్య, వెచ్చం కృష్ణయ్య, మరియు వెచ్చం వెంకటాచలపతి, ఏప్రిల్ 29వ 1962 తారీకు మా ఆర్యవైశ్య యువజన సంఘం కు దానవీక్రయము చేసి పెనుకొండ సబ్ రిజిస్టర్ ఆఫీసు నందు రిజిస్టర్ చేయించి ఇచ్చారు సదరు స్థలమును మున్సిపల్ ఆఫీసు నందు 6 ఫిబ్రవరి 2023 సంవత్సరమునందు అంగళ్ళు కట్టడానికి అనుమతి పొంది ఉన్నాము. సదరి ఖాళీ స్థలమునకు టాక్స్ రెగ్యులర్గా కట్టియున్నాము. పెనుకొండ మున్సిపల్ కమిషనర్ దాదాపు 6 నెలల నుండి క్షుణ్ణంగా మా స్థలమునకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని పరిశీలించి మాకు అంగళ్లు కట్టడానికి అనుమతులు ఇచ్చినారు. కట్టడానికి పోయినప్పుడు కొంతమంది వ్యక్తులు మమ్మల్ని ఆపుతున్నారు సదరు విషయం గురించి మేము అధికారుల వద్దకు మా దగ్గర గల రికార్డ్స్ అన్ని పలుమార్లు చూపించినాము. అన్ని అనుమతులు పొందియుండిన కానీ కొంతమంది వ్యక్తులు మేము షాప్స్ కట్టడానికి పోవునప్పుడు మాకు అడ్డుపడుతున్నారు సదరి వ్యక్తుల వద్ద ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ ఆర్టిఐ అను పేపరు కూడా హైకోర్టులో స్టే వచ్చినట్లు 25-11-2023 అసత్య ప్రచారము చేసినారు. కావున ఇటువంటి అసత్య ప్రచారాన్ని మేము పత్రికల ద్వారా ఖండిస్తున్నాము. ఇలాంటి పత్రికల పైన అసత్య ప్రచారము ఇకముందు కూడ ఇలాంటి అసత్య ప్రచారాలు చేయకుండా అధికారులు తగిన చర్యలు తీసుకొనవలెనని కోరుచున్నామనీ ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img