Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ధర్మవరం రైల్వే స్టేషన్ లో మంగళవారం ఇరుపక్కల గల రైలు పట్టాలను దాటుతుండగా 35 సంవత్సరాలు వయసు గల గుర్తుతెలియని మగ వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడని జి ఆర్పి -ఎస్ ఐ గోపి కుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మతిస్థిమితం లేకుండా ప్లాట్ఫారం లో ఉన్నటువంటి ప్రయాణికులకు నమస్కారం పెడుతూ నవ్వుతూ ఉండేవాడని, భిక్షాటన చేసి బ్రతుకుతుండేవాడని తెలిపారు. ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదని, అనుకోకుండా మంగళవారం రైలు పట్టాల దగ్గర ఉండడంతో, ఓ రైలు రావడంతో పట్టాలు అటువైపు లేదా ఇటువైపు పోవాలో అర్థం కాని స్థితిలో రైలు కింద పడి మృతి చెందడం జరిగిందని తెలిపారు. కొన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించగా అప్పటికే వ్యక్తి మృతి చెందాడని తెలిపారు. తదుపరి జి ఆర్ పి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img